Fridays For Future : Greta Thunberg || ప్రపంచాన్నిషేక్ చేస్తోన్న పర్యావరణ ఉద్యమం || Boldsky Telugu

2019-09-21 150

Greta Thunberg. This is the latest accepted revision, reviewed on 31 July 2019. Greta Tintin Eleonora Ernman Thunberg (born 3 January 2003) is a Swedish activist who, at age 15, began protesting outside the Swedish parliament in August 2018 about the need for immediate action to combat climate change.Inspired by Greta Thunberg, worldwide protest demands climate action.A 16-year-old Swedish activist, Greta Thunberg, is an international figure who sailed across the Atlantic in an emissions-free yacht ahead of next week's climate summit at the United Nations.



అది బ్రిటన్ పార్లమెంట్ సమావేశం. దాదాపు 150 మంది ప్రతినిధులు కొలువుదీరారు. హైస్కూల్ విద్యార్థిని వేదిక మీదికి అడుగుపెట్టింది. మొఖంలో ఎలాంటి బెరుకూ లేదు. పర్యవరణ మార్పుల వల్ల మానవాళికి పొంచి ఉన్న ముప్పు.. ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు.. ఇలా ప్రవాహంలా సాగింది తన ప్రసంగం. ఆమె వాగ్ధాటికి అందరూ ముగ్ధులయ్యారు. చివర్లో మీరు సరైన సమయంలో స్పందించకుంటే పెను ప్రమాదం తప్పదు అని హెచ్చరించడం కొసమెరుపు. ఆ బాలిక పేరు గ్రెటా థన్‌బర్గ్. వయసు పదహారేళ్లు. స్వీడన్‌కు చెందిన ఈ టీనేజీ బాలిక ఒంటరిగా ఒక పోరాటం ప్రారంభించింది.
#GretaThunberg
#FridaysForFuture
#ClimateStrike
#GlobalClimateStrikes
#climateaction
#climateemergency
#BarackObama
#sweden
#britan
#france
#australia
#India